డాక్టా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు విజ్ఞప్తి. ఈనెల 19న గుంటూరు లో డాక్టా ఏర్పాటు చేసిన "ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982" పై రాష్ట్ర స్థాయి అవగాహనా సదస్సుకు అందరూ తప్పకుండా హాజరు కావాలి. డాక్టా నిర్వహించే కార్యక్రమాలలో మరిముఖ్యంగా కార్యవర్గం హాజరై, ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఇతర సంస్థలలో మాదిరి పదవులు అలంకారానికి కాదు అని మనం నిరూపించాలి. మునుమందు డాక్టా ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. మీ సహాయ, సహకారాలు కావాలి. దళితులేకాదు : దళితేతరులూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా అందరికీ పంపించండి. ఈ అవగాహనా సదస్సు జరగనున్నదనే విషయం అందరికీ తెలిసేలా ఫార్వర్డ్ చెయ్యండి



No comments:
Post a Comment