Saturday, September 20, 2014

దళిత అధ్యాపక సోదరులకు శుభాకాంక్షలు



దళిత అధ్యాపక వర్గం భవిష్యత్ కాలంలో ఎదుర్కోబోయే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేస్తున్న డాక్టా ఏ పి వ్యవస్థాపక సభ్యులకు నా శుభాకాంక్షలు .  సంస్థ ఏర్పాటులో చొరవతీసుకున్న సురేంద్ర అండ్ టీం కు నా అభినందనలు . గుంటూరు సమావేశానికి విచ్చేస్తున్న దళిత అధ్యాపక సోదరులకు , పెద్దలు  దళిత జాతి మార్గదర్శకులు , స్ఫూర్తి ప్రదాతలకు నా వినమ్ర నమస్కారాలు  ఆహ్వానం . సమావేశం ఫలవంతం కావాలని ఆశిస్తూ ... 
 ~ డా . తలతోటి పృథ్వీ రాజ్ ,
కవి , తెలుగు అధ్యాపకులు 
మరియు 
ఏ .ఎం . ఏ ఎల్ . కళాశాల దళిత  అధ్యాపక వర్గం 

DACTA.AP news clip